రాజశేఖర్ గుదిబండి (చంద్రం) || గతం హతః ||
చీకటి లో నడిచాను ఆశ అనే వెలుగులో
జ్ఞాపకాల నీడలను వదులుకొంటు వెళ్ళాను
ఆ నీడల ఎరుపు చూశా
కనురెప్పల తడిని చూశా
రగులుతున్న గుండె తో
గతం వైపు పరుగు తీశా
కాలమేమో నవ్వింది
వ్యధల బ్రతుకు మిగిలింది.
Comments
Post a Comment